పర్వతాల స్థిరత్వం

ప్రతి మనిషి ఎదుర్కొనే గొప్ప ప్రశ్నలు: మనం ఎందుకు సృష్టించబడ్డాం? మరణానంతరం ఏముంది? బాధకు, ఎంపికకు అర్థమెంటి? ఇక్కడ పర్వతంలా స్థిరమైన సమాధానాలు లభిస్తాయి… ప్రకటన మరియు తర్కం కలిసి.